MDK: తూప్రాన్ పట్టణ పరిధిలోని అల్లాపూర్‌లో గ్రామదేవతల బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహంకాళి, దుర్గమ్మ దేవతలకు మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివశక్తి టీం ఆధ్వర్యంలో తొట్టెల కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: అల్లాపూర్‌లో బోనాల ఉత్సవాలు


