KMR: బిచ్కుంద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఖండ యువ సమ్మేళనం నిర్వహించనున్నారు. 15 నుంచి 35 ఏళ్ల యువకులు కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. విభాగ్ ప్రచారక్, ప్రాంత సహ బౌద్ధక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు.
తెలంగాణ
'బిచ్కుందలో రేపు యువ సమ్మేళనం'


