హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'జర్నలిస్టులు మీద దాడులను ఖండిస్తున్నాం'

AKP : సుదీర్ఘ చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ బిఎల్ స్వామి తెలిపారు. ప్రతి మండల కేంద్రంలోనూ సేవా కార్యక్రమాలు జర్నలిస్టులు చేపడతారన్నారు. జర్నలిస్టులు మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు.