హైదరాబాద్: 28°C
క్రీడలు

లంకతో టెస్టు.. టీమిండియా భారీ స్కోర్

శ్రీలంకతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది (116 ఓవర్లు). వర్షం కారణంగా రెండో రోజు 55 ఓవర్ల ఆటే సాధ్యమైంది. పడిక్కల్ 167, రాహుల్ 82, పంత్ 39, ధ్రువ్ జురెల్ 51, జడేజా 13, మానవ్ సుతార్ 24 పరుగులు చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కుల్దీప్ (12), ప్రసిద్ధ్ (1) క్రీజులో ఉన్నారు. ప్రభాత్ జయసూర్య 4, కేశర 3 వికెట్లు తీశారు.