KNR: కరీంనగర్-వరంగల్ రహదారిపై మధువని గార్డెన్స్ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ వెంటనే స్పందించి తన వాహనాన్ని ఆపారు. అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ప్రమాదంలో గాయపడిన యువకుడికి సాయం


