హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: కామేపల్లి మండలం పాతలింగాల సబ్ స్టేషన్ పరిధిలోని సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ లైన్ల కింద చెట్ల కొమ్మలను తొలగించు కార్యక్రమం ఉన్నందున ఉదయం 8:30 మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.