హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంజీవ్ ముదిరాజ్‌కు సన్మానం

MBNR: హన్వాడ మండలంలోని పెద్దచెరువు సమస్య పరిష్కారం కావడంతో మత్స్యకారులు, ముదిరాజ్ సంఘం నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ను ఘనంగా సన్మానించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్‌కు శాలువా కప్పి సన్మానించారు.