హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాలు సమర్పించిన మాజీ మేయర్

MDCL: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలు పోచారం ఏవీ వినూత్న హోమ్స్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పోచారం శ్రీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.