హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

ASR: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, శక్తి యాప్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అలాగే, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.