KDP: కొండాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నట్లు ఎంఈఓ జయమృతబాయి తెలిపారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోగా కొండాపురం ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు దరఖాస్తులు


