హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసుల విచారణలో వేగం పెంచాలి: సీపీ

NZB: పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో నమోదైన పోక్సో కేసులపై సీపీ సాయిచైతన్య ప్రత్యేకంగా సమీక్షించారు. సీపీ కార్యాలయంలో ఆదివారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారులపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను ఒక్కొక్కటిగా సీపీ పరిశీలించారు.