KNR: ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, వినతులు, దరఖాస్తులను మండల కేంద్రంలోనే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి'


