HYD: మేచ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో కల్తీ ముఠా కలకలం రేపింది. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు వైష్ణవి ఎన్‌క్లేవ్‌లోని శ్రీ నందిని డెయిరీపై దాడులు చేయగా 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవా స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించే టాటా ఎస్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రజలు ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త పడాలని సూచించారు.
తెలంగాణ
కుషాయిగూడలో కల్తీ పెరుగు


