హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గుంతల రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు'

NZB: బోధన్ నుంచి ఏరాజ్‌పల్లి, అందాపూర్, ఊట్‌పల్లి, బెల్లాల్ గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలు గుంతలుగా ఏర్పడి అధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.