NZB: ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లీ బీసీ హాస్టల్‌లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 48వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న హాజరయ్యారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ శిబిరం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'బీసీ హాస్టల్‌లో ఉచిత దంత వైద్య శిబిరం'


