హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలి: జీవన్‌రెడ్డి

JGL: సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లు, రైతు బీమా, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలన్నారు.