MDK: కాంగ్రెస్ పాలనలో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. రైతులకు 10-12 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని, అందులోనూ తరచూ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. గంటకు 5-6 సార్లు కరెంట్ పోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కల్లాల్లో ధాన్యం తడిసి గోస పడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
VIDEO: వ్యవసాయానికి కరెంట్ కోతలే దిక్కు: ఎమ్మెల్యే


