KMM: ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణం విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు ఇసుక, మట్టి, భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ
హైవే క్రెడిట్‌పై మంత్రి తాపత్రయం: పువ్వాడ అజయ్


