NGKL: కల్వకుర్తిలో ఎమ్మార్పీఎస్ నూతన నియోజకవర్గ కమిటీని జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తాండ్ర జంగయ్య, ఉపాధ్యక్షుడిగా దూళ్ల రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఈదులపల్లి రామకృష్ణను ఎన్నుకున్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంతో పాటు దళితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు.
తెలంగాణ
నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక


