హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం

RR: భైర్ఖన్‌పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి గోరింటా నరసింహ శర్మ రూ.లక్ష విరాళం అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ సాయం చేసినట్లు తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఆయనను అభినందించారు. గ్రామ సర్పంచ్‌లు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.