హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తుంగతుర్తిలో ఘనంగా బోనాల పండుగ

SRPT: తుంగతుర్తితో పాటు మండల వ్యాప్తంగా బోనాల పండుగను ఆదివారం మహిళలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు అందంగా బోనం కొండలను పసుపు, కుంకుమల బొట్లతో అందంగా అలంకరించి వేపమండలతో పూజించి ఎత్తుకొని ఊరేగింపుగా ముత్యాలమ్మ దేవాలయాలకు చేరుకున్నారు. అనంతరం దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.