హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే ధ్వజం

SRD: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి అభివృద్ధిని విస్మరించిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, పాలన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన సీఎం పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే అయిన తనను పిలవకపోవడం దారుణమన్నారు.