GDWL: ధరూరు మండలం నీలహళ్లి గ్రామ సమీపాన ఉన్న వాగు బ్రిడ్జి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పాత బ్రిడ్జిని కూల్చివేసి కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కానీ నేటి వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. వర్షాలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ప్రయాణం కొనసాగించేందుకు వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోతుంది. మరల దానినే మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఈ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి అవుతుందో.?


