SRPT: సూర్యాపేటలో జాతీయ జెండాకు అవమానం జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. రాజ్యాధికారి పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండా కిందపడి ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం ముగిసినప్పటికీ జెండాను తొలగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
'జాతీయ జెండాకు అవమానం'


