JGL: కోరుట్ల గడి బురుజుల వద్ద మైసమ్మ తల్లి ఆలయానికి బీజేపీ ధార్మిక సెల్ నిర్మించిన షెడ్డును కొందరు తొలగించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడి బురుజులను ఆనుకొని ఉన్న నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షెడ్డును మళ్లీ నిర్మిస్తామని, అక్రమ నిర్మాణాలను 48 గంటల్లో తొలగించకపోతే మున్సిపల్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
ఆలయ షెడ్ తొలగింపుపై బీజేపీ ఆగ్రహం


