హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత రాజకీయాల్లోకి రావాలి: AIYF

ADB: యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తును నిర్ణయించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా 3వ మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విద్య, ఉపాధి వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమాల్లోకి రావాలని కోరారు. ఖాళీ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.