హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

JGL: మల్లాపూర్ మండల కేంద్రంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.