ADB: సిరికొండలో పూరిగుడిసెలో నివసిస్తున్న ఇర్ఫానా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇటీవల గ్రామపంచాయతీ పరిధిలో 12 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇళ్లు లేని పేదలకు ప్రాధాన్యమిస్తూ అర్హత ఆధారంగా ఇళ్లు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ
'అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి'


