హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌన్సిలర్ పనితీరుపై ఇంటింటికీ ఫీడ్‌బ్యాక్

VKB: తాండూరు మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ పనితీరుపై ఆయన సతీమణి నజియా ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, ఆసరా పింఛన్ల అమలు, కౌన్సిలర్ అందుబాటుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఇచ్చిన హామీల మేరకు సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు.