హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి

KNR: శుభం గార్డెన్స్‌లో లద్నాపూర్ మాజీ సర్పంచ్ బొల్లేపల్లి స్వామిగౌడ్–భాగ్యలక్ష్మి దంపతుల కనిష్ఠ పుత్రుడు వెంకట అఖిల్ గౌడ్–మనీషాల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైదం వరప్రసాద్, రొడ్డ బాపన్న, పొన్నం సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.