SDPT: చేర్యాల మండల ఏఐవైఎఫ్ అధ్యక్షుడిగా చరణ్, ప్రధాన కార్యదర్శిగా రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్, సహాయ కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా రుత్విక్‌తో పాటు మొత్తం 11 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్ ప్రకటించారు. మండల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతన నాయకులు తెలిపారు.
తెలంగాణ
మండల నూతన కమిటీ ఎన్నిక


