SDPT: కొడుకుతో కలిసి వరుస హత్యలు, దోపిడీలకు ఒడిగడుతున్న మహిళను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీపీ రష్మీ పెరుమాళ్ వివరాల ప్రకారం.. భూంపల్లికి చెందిన రజిత తన కొడుకుతో కలిసి పలువురిని టార్గెట్ చేసి, బంగారం దోచుకుని పెట్రోల్ పోసి తగలబెట్టేది. గతంలో వీరు చైన్ స్నాచింగ్‌లకు కూడా పాల్పడినట్లు తేలింది.
తెలంగాణ
వరుస హత్యల కేసులో తల్లి, కొడుకు అరెస్ట్: CP


