MBNR: మహబూబ్‌నగర్ 11వ డివిజన్ బాలాజీనగర్‌లో కార్పొరేటర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నూతన శివాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముడా ఛైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ హాజరయ్యారు. ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణానికి భూమిపూజ


