NDL: డోన్‌లో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ప్రజలకు విజయభాస్కర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తన తండ్రి పని చేశారని గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తండ్రి విగ్రహానికి డోన్ MLA నివాళి!


