హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువతను సామాజిక సేవల్లో భాగస్వాములను చేస్తాం'

WNP: జిల్లాలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యూత్ క్లబ్ డెవలప్‌మెంట్ క్యాంపెయిన్ నిర్వహించారు. యువతను సంఘటితం చేసి సామాజిక సేవల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యమని జిల్లా యూత్ కోఆర్డినేటర్ గజరాజుల తిరుమలేష్ తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించేలా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.