NLR: బుచ్చి(R) సర్కిల్ కార్యాలయం, కొడవలూరు పోలీస్టేషన్‌ను ఎస్పీ డా. అజితా వేజెండ్ల ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ దర్యాప్తులను పరిశీలించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, అనుమానితులపై నిఘా, రాత్రి గస్తీ చేయాలన్నారు. మహిళలు, సైబర్ నేరాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కొడవలూరు స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ


