WNP: ఆగస్టు 29న నాగర్‌కర్నూల్‌లో జరిగే జనసేన పార్లమెంట్ స్థాయి ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా కోఆర్డినేటర్ ముకుంద నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వనపర్తిలో ఛలో నాగర్‌కర్నూల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్టీ బలోపేతం, రాబోయే MPTC, ZPTC ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించారు. జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.
తెలంగాణ
'ఛలో నాగర్‌కర్నూల్‌ను విజయవంతం చేయాలి'


