VKB: డ్రగ్స్ కేసు వివాదాల నుంచి ఇటీవల కోర్టు ఊరట లభించడంతో, గత మార్చి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈనెల 17న తాండూరుకు రానున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తన నివాసంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో ఆత్మీయంగా భేటీ కానున్నారు. ఆయన రాకతో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ
తాండూరుకు రోహిత్ రెడ్డి.. బీఆర్‌ఎస్‌లో జోష్


