హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల వీరాచారి శత జయంతి వేడుకలు

NDL: ఆళ్లగడ్డలోని శ్రీ శారద శిల్పకళా మందిరం ఆవరణలో మహా శిల్పి దురుగడ్డ బాల వీరాచారి శతజయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గుంప్రమానిదిన్నె గ్రామంలో 1926లో తమ తండ్రి జన్మించాన్నారు. ఆయన కుమారుడు డి.రామకృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. తమ తండ్రి బాల వీరాచారి ఆళ్లగడ్డలో శిల్ప కళల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.