HYD: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఘన సన్మానం జరిగింది. నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి శాలువాతో సత్కరించి అభినందించారు. సమాజ సేవలో మందకృష్ణ మాదిగ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
మందకృష్ణకు ఎంపీ మల్లు రవి సత్కారం


