హైదరాబాద్: 28°C
క్రీడలు

CSK హెడ్ కోచ్‌గా మోర్గాన్ సరికాదు: శ్రీకాంత్

CSK హెడ్ కోచ్ పదవికి ఇయాన్ మోర్గాన్ అర్హుడు కాదని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. మోర్గాన్ మంచి ప్లేయర్, కెప్టెన్ అని ప్రశంసిస్తూనే.. హెడ్ కోచ్‌గా అతడి అర్హతను ప్రశ్నించాడు. మోర్గాన్‌కు కోచింగ్ అనుభవం కూడా లేదన్నాడు. అలాగే, మెక్కల్లమ్‌కు కూడా CSK నో చెప్పాలని సూచించాడు. CSK హెడ్ కోచ్‌గా మిస్టర్ క్రికెట్ మైఖేల్ హస్సీ సరైన ఎంపిక అని తెలిపాడు.