హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ బ్రేక్.. ఐదు వికెట్లు కోల్పోయిన భారత్

శ్రీలంకతో తొలి టెస్టు రెండో రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 39 పరుగులు చేసి ఔటవ్వగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ 82 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 167 పరుగులు చేసి దేవదత్ పడిక్కల్ కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ (19), జడేజా (4) క్రీజులో ఉన్నారు.