JN: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను ఆదివారం దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వెళ్లిన వారు పలువురు నేతలతో కలిసి తలలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని అమ్మవార్లను ప్రార్థించారు.
తెలంగాణ
సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే


