హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తకుప్పలతో దుర్వాసన.. ప్రజల ఆవేదన

VKB: పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తకుప్పలు పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పాత మహిళా పోలీస్‌స్టేషన్ వెనుక చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందన్నారు. కాలనీల్లోనూ చెత్తను తొలగించి పరిశుభ్రత కల్పించాలని అధికారులను కోరుతున్నారు.