VKB: పరిగిలోని కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆగస్టు 30న బహుజన్ ముక్తి పార్టీ (బీఎంపీ) తెలంగాణ 6వ మహాసభ నిర్వహించనున్నారు. కులగణనలో ఓబీసీ కాలమ్, బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు, రైతులకు ఎంఎస్‌పీ, నిరుద్యోగ సమస్యలపై సభలో చర్చిస్తామని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పాత్లావత్ గట్ట్యా నాయక్ తెలిపారు. బహుజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
పరిగిలో బీఎంపీ మహాసభ నిర్వహణ


