హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టుచీర మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామ ఉప సర్పంచ్ కంపిండ్ల భీమయ్య కుమార్తెల పట్టు చీరల మహోత్సవం కల్వకుర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.