హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ములుగు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం

ములుగు సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకనిధులు, జంపన్నవాగుపై చెక్‌డ్యామ్‌లు, ఘాట్‌లు నిర్మిస్తామని తెలిపారు. గిరిజనవిశ్వవిద్యాలయం, యువతకు విదేశీ భాషల్లోశిక్షణ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.