హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా నాగదేవత విగ్రహ పునఃప్రతిష్టాపన

ASF: బెజ్జూర్ మండలం ఎలుక పెళ్లి గ్రామ సమీపంలోని నాగుల చెరువు సమీపంలో ఆదివారం నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాగజ్ నగర్ త్రినేత్ర ఆలయ ప్రధాన అర్చకులు సాయిరాం శాస్త్రి వేద పండితుల సమక్షంలో విగ్రహ పునఃప్రతిష్టాపన, ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంనిర్వహించారు