MLG: మేడారం అభివృద్ధిలో జిల్లా మంత్రలు సీతక్క, ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ వెల్లడించారు. రామప్ప, వేయి స్తంభాలతో పోటీ పడే విధంగా సమ్మక్క- సారక్క దేవాలయాలు అభివృద్ధి చెందాయని, వారిని అభినందించారు. మేడారం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. అవసరమైన నిధులు యుద్ధ ప్రాతిపాదికన కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
తెలంగాణ
మేడారం అభివృద్ధిలో మంత్రులు, MLAలు కీలకం : CM


