హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాంస్కృతిక వారసత్వం భావితరాలకు అందాలి: మంత్రి

NGKL: సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లో HYD సిటిజన్స్ ఫోరం, టీజీ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన 'సాంస్కృతిక సంబరాలు-2026'లో మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ ఐక్యతకు కృషి చేస్తూ బతుకమ్మ, బోనాలు, పెరిణి, ఒగ్గుడోలు, గుస్సాడి వంటి కళలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు.